logo

ఈనెల 15 నుంచి వేసవి క్రీడా శిబిరాలు


రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు
ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్న
వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 15వ తేదీ నుంచి
ప్రారంభించనున్నట్లు క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వరరావు
తెలిపారు. ఈ శిబిరాలు వచ్చే నెల 14వ తేదీ వరకు
కొనసాగుతాయన్నారు. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల
వయసు గల బాల, బాలికలు సద్వినియోగం
చేసుకోవాలని సూచించారు.

2
934 views